About JD Yadav J**
నేను సొంతంగా నా స్వయం ఉపాధి పై నేను జీవిస్తున్నానుడిగ్రీ పూర్తిచేసిసమాజంపై ఎంతో కొంత అవగాహన ఉన్నా వ్యక్తిగా జీవిస్తున్నాను రాజకీయంగా కానీమరియు అనేక రకాలుగా ప్రజలకు సేవ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాను
Why JD Yadav J** is here
ఈ సృష్టిలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి ప్రకృతిలో జీవిస్తున్న మనం తల్లిగా తండ్రిగా గుర్తింపు పొందడం మరొక చిన్నారికి జన్మనివ్వడం అనేది భగవంతుడు మనకు ఇచ్చిన వరం సంతానం లేక అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నావారికి సహాయం చేయాలని సదుద్దేశం మాత్రమే నాలో ఉంది
Personal letter
మనకు తెలియకుండా ఏదో తప్పు చేసి ఒక బిడ్డకు జన్మనివ్వడం తప్పు అని నాఅభిప్రాయం భార్య భర్తలు ఇద్దరి అంగీకారంతో ఇద్దరికి తెలిసి ఒక ఒక బిడ్డకు జన్మనివ్వడం వారి జీవితం మొత్తం సంతోషంగా ఉంటుందని నా అభిప్రాయం నేను హామీ ఇస్తున్నానుఏదైనా రహస్యంగా ఉంచాలి అంటే జీవితంలో నా లోనుంచి రహస్యం రహస్యంగానే ఉండిపోతుందని పూర్తి హామీ ఇస్తున్నాను